Vijayawada: ఇంద్రకీలాద్రి అన్నదాన ట్రస్ట్‌కు రూ. లక్ష విరాళం అందజేసిన దాత!

Vijayawada: విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గమ్మ అన్నదానం ట్రస్ట్‌కు రూ. 1,00,016 విరాళం అందజేసిన దాత బూరగడ్డ అనిత. చెక్కును స్వీకరించిన దేవస్థానం ఈవో వి.కె. శీనా నాయక్.

Satyanarayana, Vijayawada
Published on: 11 Nov 2026 1:16 PM IST
Vijayawada
X

Vijayawada: ఇంద్రకీలాద్రి అన్నదాన ట్రస్ట్‌కు రూ. లక్ష విరాళం అందజేసిన దాత!

Vijayawada: శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం (ఇంద్రకీలాద్రి) నిర్వహించే శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం అన్నదానం ట్రస్ట్ పథకానికి భక్తులు భారీ విరాళాన్ని అందజేశారు.

విజయవాడ కేదారేశ్వరపేటకు చెందిన బూరగడ్డ అనిత గారు (కే. లక్ష్మణరావు గారి ద్వారా) తమ కుటుంబ సభ్యులతో కలిసి రూ. 1,00,016/- (ఒక లక్ష పదహారు రూపాయలు) విరాళం చెక్కును దేవస్థానం కార్యనిర్వహణాధికారి (ఇ.ఓ) శ్రీ వి.కె. శీనా నాయక్ గారికి అందజేశారు. ఈ సందర్భంగా ఇ.ఓ గారు దాతలకు అమ్మవారి శేషవస్త్రం, ప్రసాదాలు అందజేసి ఆశీర్వచనాలు పలికారు.

దాత పేరు: బూరగడ్డ అనిత (కే. లక్ష్మణరావు గారి తరపున)

విరాళం మొత్తం: రూ. 1,00,016/- చెక్కు

స్వీకరించినవారు: శ్రీ వి.కె. శీనా నాయక్ గారు (దేవస్థానం ఇ.ఓ)

పథకం: అన్నదానం

చిరునామా: 18-2-554-1, బృందావనం, జీరో లైన్, ప్రభాస్ కాలేజ్ దగ్గర, కేదారేశ్వరపేట, విజయవాడ.

Satyanarayana, Vijayawada

Satyanarayana, Vijayawada