Vijayawada: ఇంద్రకీలాద్రిపై వైభవంగా నాగుల చవితి పూజా కార్యక్రమాలు!
Vijayawada: నాగుల చవితి సందర్భంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీ సుబ్రహ్మణ్యస్వామి వారి ఆలయంలోని నాగపుట్ట వద్ద వైభవంగా చవితి పూజలు జరిగాయి. ఆలయ ఈవో వికె శీనా నాయక్ దంపతులు పూజల్లో పాల్గొన్నారు.
Vijayawada: ఇంద్రకీలాద్రిపై వైభవంగా నాగుల చవితి పూజా కార్యక్రమాలు!
విజయవాడ: నాగుల చవితి సందర్బంగాఇంద్రకీలాద్రి శ్రీ సుబ్రహ్మణ్యస్వామి వారి ఆలయంలో నాగ పుట్ట వద్ద చవితి పూజా కార్యక్రమములు వైభవంగా జరిగాయి.ఆలయ స్థానాచార్య ఆధ్వర్యంలో వైదిక కార్యక్రమములు జరుగగా ఆలయ ఈవో వికె శీనా నాయక్ దంపతులు పూజల్లో పాల్గొన్నారు.




