Vijayawada: ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న మంత్రి సవిత!

Vijayawada: విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని రాష్ట్ర మంత్రి సవిత ఆదివారం తనయుడితో కలిసి దర్శించుకుని అంతరాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Satyanarayana, Vijayawada
Updated on: 15 Nov 2026 1:40 PM IST
Vijayawada
X

Vijayawada: ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న మంత్రి సవిత!

విజయవాడ: ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మను దర్శించుకున్న మంత్రి సవిత, ఈ కార్యక్రమంలో పాల్గొన్న కార్పొరేషన్ చైర్మన్లు వీరంకి వెంకట గురుమూర్తి, పేరేపీ ఈశ్వర్, ఇతర కూటమి నాయకులు, మంత్రి సవితకు పాలకమండలి సభ్యులు, దేవస్థాన అధికారులు ఘన స్వాగతం, తనయుడితో కలిసి అంతరాలయంలో మంత్రి సవిత ప్రత్యేక పూజలు,

మంత్రి సవితకు ఆశీర్వచనాలు, అమ్మవారి చిత్రపటం, తీర్థ ప్రసాదాలు అందజేసిన వేద పండితులు, క్యూ లైన్లో ఉన్న భక్తులతో మాట్లాడిన మంత్రి సవిత. దుర్గ గుడిలో సౌకర్యాల కల్పనపై ఆరా, భక్తులు సంతృప్తి వ్యక్తం చేయడంపై ఆనందం వెలిబుచ్చిన మంత్రి సవిత.

Satyanarayana, Vijayawada

Satyanarayana, Vijayawada