Vijayawada: దుర్గగుడి లడ్డూ పోటును పరిశీలించిన ఈవో శీన నాయక్, చైర్మన్!

Vijayawada: విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలోని లడ్డూ పోటును ఈవో శీన నాయక్, ఆలయ చైర్మన్ ఆదివారం పరిశీలించి నాణ్యత, పరిశుభ్రతను తనిఖీ చేశారు.

Satyanarayana, Vijayawada
Published on: 15 Nov 2026 1:35 PM IST
Vijayawada
X

Vijayawada: దుర్గగుడి లడ్డూ పోటును పరిశీలించిన ఈవో శీన నాయక్, చైర్మన్!

విజయవాడ: ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలోని లడ్డూ పోటును ఈవో శీన నాయక్ ఆలయ చైర్మన్ పరిశీలించారు. ఈ సందర్భంగా లడ్డూల తయారీ విధానం, నాణ్యత, పరిశుభ్రత, వినియోగిస్తున్న సరుకుల వివరాలను పరిశీలించారు. భక్తులకు నాణ్యమైన అమ్మవారి ప్రసాదం అందేలా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు.

Satyanarayana, Vijayawada

Satyanarayana, Vijayawada