Indrakeeladri: దుర్గమ్మను దర్శించుకున్న దేవాదాయ కమిషనర్ రామచంద్ర మోహన్!

Indrakeeladri: ఏపీ దేవాదాయ శాఖ కమిషనర్ కె. రామచంద్ర మోహన్ సతీసమేతంగా ఇంద్రకీలాద్రి శ్రీ కనకదుర్గమ్మను దర్శించుకుని సాయంత్రం పంచహారతుల సేవలో పాల్గొన్నారు.

Satyanarayana, Vijayawada
Published on: 23 Oct 2026 9:42 PM IST
Indrakeeladri
X

Indrakeeladri: దుర్గమ్మను దర్శించుకున్న దేవాదాయ కమిషనర్ రామచంద్ర మోహన్!


Satyanarayana, Vijayawada

Satyanarayana, Vijayawada