Vijayawada: కనకదుర్గమ్మ అన్నదానానికి రూ.1,00,116 భారీ విరాళం సమర్పణ!

Vijayawada: కంకిపాడు వాస్తవ్యులు భూరుడ శివ శంకర్ రాజు ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి అన్నదాన పథకానికి భక్తిశ్రద్ధలతో రూ.1,00,116 విరాళం సమర్పించారు.

Satyanarayana, Vijayawada
Published on: 26 Nov 2026 5:39 PM IST
Vijayawada
X

Vijayawada: కనకదుర్గమ్మ అన్నదానానికి రూ.1,00,116 భారీ విరాళం సమర్పణ!

విజయవాడ: అమ్మవారి అన్నదానం నిమిత్తము భూరుడ శివ శంకర్ రాజు కంకిపాడు వాస్తవ్యులు రూ.1,00,116/- విరాళము సమర్పణ కంకిపాడు వాస్తవ్యులు ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గమ్మ అమ్మవారికి భక్తిశ్రద్ధలతో విరాళము సమర్పించారు. ఈ విరాళమును ఆలయ చైర్మన్ బొర్రా రాధాకృష్ణ ఆధ్వర్యంలో మరియు ఆలయ అర్చక స్వాముల సమక్షంలో భక్తిపూర్వకంగా అందజేశారు.

Satyanarayana, Vijayawada

Satyanarayana, Vijayawada