Vijayawada: ప్రభుత్వాసుపత్రి వద్ద ఆరోగ్య శాఖ కాంట్రాక్టు ఉద్యోగుల ఆందోళన
Vijayawada: విజయవాడ కొత్త ప్రభుత్వాసుపత్రి వద్ద ఆరోగ్య శాఖ కాంట్రాక్టు ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. రెగ్యులరైజ్ చేయాలని, సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
Vijayawada: ప్రభుత్వాసుపత్రి వద్ద ఆరోగ్య శాఖ కాంట్రాక్టు ఉద్యోగుల ఆందోళన
విజయవాడ: విజయవాడ కొత్త ప్రభుత్వాసుపత్రి వద్ద ఆరోగ్య శాఖ కాంట్రాక్టు ఉద్యోగుల ఆందోళన. విధులు బహిష్కరించి పోరుబాట పట్టిన కాంట్రాక్టు ఉద్యోగులు.
కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలి. సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలి. పెండింగ్ సమస్యలను వెంటనే పరిష్కరించాలి అంటూ డిమాండ్.
సర్కారు స్పందించి తమ డిమాండ్లు, సమస్యలు పరిష్కరించేంత వరకు ఆందోళన కొనసాగిస్తామని మెడికల్ కాంట్రాక్టు ఉద్యోగుల హెచ్చరిక.




