Vijayawada: దసరా ఉత్సవాల ఆహ్వానపత్రికను అందుకున్న గవర్నర్ అబ్దుల్ నజీర్

Vijayawada: శ్రీ పరాభవ నామ సంవత్సర దసరా ఉత్సవాల ఆహ్వానపత్రికను గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్‌కు దేవాదాయ శాఖ కమిషనర్ కే. రామచంద్ర మోహన్ అందజేశారు.

Satyanarayana, Vijayawada
Published on: 30 Sept 2026 2:11 PM IST
Vijayawada
X

Vijayawada: దసరా ఉత్సవాల ఆహ్వానపత్రికను అందుకున్న గవర్నర్ అబ్దుల్ నజీర్

Vijayawada: శ్రీ పరాభవ నామ సంవత్సర దసరా ఉత్సవాలు సందర్బంగా ఈరోజు మధ్యాహ్నం ఉత్సవ ఆహ్వానపత్రికను రాష్ట్ర గవర్నర్ శ్రీ ఎస్. అబ్దుల్ నజీర్ వారికి దేవాదాయశాఖ కమిషనర్ శ్రీ కే. రామచంద్ర మోహన్, చైర్మన్ శ్రీ బొర్రా రాధాకృష్ణ, ఈవో వికె శీనా నాయక్, స్థానాచార్య శ్రీ శివ ప్రసాద్ శర్మ, ఉప ప్రధాన అర్చకులు శ్రీ శంకర శాండిల్య తదితరులు అందజేసారు.

Satyanarayana, Vijayawada

Satyanarayana, Vijayawada