Vijayawada: కనకదుర్గమ్మను దర్శించుకున్న సీపీ రాజశేఖర్ బాబు దంపతులు

Vijayawada: విజయవాడ నగర పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు కుటుంబ సమేతంగా ఇంద్రకీలాద్రి శ్రీ కనకదుర్గమ్మ వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Satyanarayana, Vijayawada
Published on: 19 Sept 2026 8:24 PM IST
Vijayawada
X

Vijayawada: కనకదుర్గమ్మను దర్శించుకున్న సీపీ రాజశేఖర్ బాబు దంపతులు

Vijayawada: శ్రీ కనక దుర్గమ్మ వారిని నగర పోలీస్ కమీషనర్ శ్రీ రాజశేఖర్ బాబు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. శ్రీ అమ్మవారి దర్శనం అనంతరం వేద పండితులు ఆశీస్సులు అందజేసారు. దేవస్థానం చైర్మన్ బొర్రా రాధాకృష్ణ (గాంధీ ) పోలీస్ కమిషనర్ దంపతులకు శ్రీ అమ్మవారి చిత్ర పటం, ప్రసాదం అందజేశారు.

Satyanarayana, Vijayawada

Satyanarayana, Vijayawada