Indrakeeladri: దుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీపీ రాజశేఖర్ బాబు
Indrakeeladri: దసరా ఉత్సవాల ముందురోజు ఆనవాయితీ ప్రకారం విజయవాడ నగర పోలీస్ కమిషనర్ ఎస్.వి. రాజశేఖర్ బాబు ఇంద్రకీలాద్రి శ్రీ కనకదుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించారు.
Indrakeeladri: దుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీపీ రాజశేఖర్ బాబు
Indrakeeladri: ఆనవాయితీ ప్రకారం దసరా ఉత్సవాల ముందురోజు శ్రీ కనకదుర్గ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించడానికి నగర పోలీస్ కమిషనర్ శ్రీ ఎస్. వి. రాజశేఖర్ బాబు ఈరోజు రాత్రి ఇంద్రకీలాద్రికి విచ్చేశారు.
నగర పోలీస్ సిబ్బంది కుటుంబాలతో రాగా, ఆలయ అర్చకులు, ఈవో శీనా నాయక్ స్వాగతం పలికి శ్రీ అమ్మవారి దర్శనం ఏర్పాటు చేశారు. దర్శనం అనంతరం వేద ఆశీర్వచనంను పండితులు అందజేశారు.




