Vijayawada: ఇంద్రకీలాద్రి దుర్గమ్మకు భగినీ హస్తభోజనం సందర్భంగా గాజుల అలంకారోత్సవం!

Vijayawada: ఇంద్రకీలాద్రి దుర్గమ్మ సన్నిధిలో భగినీ హస్తభోజనం సందర్భంగా నవంబర్ 11న గాజుల అలంకారోత్సవం. రూ. 50,000 విలువైన గాజులు అందజేసిన దాతలు, ట్రస్ట్ బోర్డ్ సభ్యులు.

Satyanarayana, Vijayawada
Published on: 9 Nov 2026 1:42 PM IST
Vijayawada
X

Vijayawada: ఇంద్రకీలాద్రి దుర్గమ్మకు భగినీ హస్తభోజనం సందర్భంగా గాజుల అలంకారోత్సవం!

Vijayawada: ​ఇంద్రకీలాద్రి, 09 నవంబర్ ౨౦౨౬ శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో రానున్న భగినీ హస్తభోజనం సందర్భంగా శ్రీ అమ్మవారి గాజుల అలంకారోత్సవం నవంబర్ 11న భగినీ హస్తభోజనం పర్వదినాన శ్రీ కనకదుర్గ అమ్మవారికి నిర్వహించే విశేష గాజుల అలంకారోత్సవ నికి దాతలు రూపాయలు 50,000 విలువగల గాజులు శ్రీ కిలారు దిలీప్ మరియు ఇతర దాతలు ఆలయ ట్రస్ట్ బోర్డ్ సభ్యులు శ్రీ ఏ శ్రీనివాసరావు మరియు శ్రీ రాఘవ రాజు ట్రస్ట్ బోర్డ్ సభ్యులు ఇరువురి కృషితో దాతల నుండి సేకరించిన గాజులు ఆలయ చైర్మన్ రాధాకృష్ణ గాంధీ గారి సమక్షంలో గాజులు అలంకార నిమిత్తం అందజేయడమైనది.

Satyanarayana, Vijayawada

Satyanarayana, Vijayawada