Vijayawada: ఇంద్రకీలాద్రిపై కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ దుర్గమ్మ దర్శనం

Vijayawada: విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీ కనకదుర్గమ్మను కేంద్ర మంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆయనకు ఘన స్వాగతం పలికారు.

Satyanarayana, Vijayawada
Published on: 15 Oct 2026 11:43 AM IST
Vijayawada
X

Vijayawada: ఇంద్రకీలాద్రిపై కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ దుర్గమ్మ దర్శనం

Vijayawada: ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మవారిని కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా దేవస్థానం అధికారులు మంత్రికి సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. అనంతరం అర్చకులు శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు నిర్వహించి అమ్మవారి దర్శనం కల్పించారు. వేదాశీర్వచనం అందించి, అమ్మవారి ప్రసాదాన్ని అందజేశారు.

Satyanarayana, Vijayawada

Satyanarayana, Vijayawada