Bhavanipuram: విజయవాడ కృష్ణానది వంతెనపై తగలబడిన టిప్పర్ లారీ!
Bhavanipuram: విజయవాడ భవానీపురం వెస్ట్ బైపాస్ కృష్ణానది వంతెనపై షార్ట్ సర్క్యూట్‌తో తగలబడిన టిప్పర్.. అప్రమత్తమైన డ్రైవర్‌తో తప్పుకున్న పెను ప్రమాదం.
Bhavanipuram: విజయవాడ కృష్ణానది వంతెనపై తగలబడిన టిప్పర్ లారీ!
Bhavanipuram: భవానిపురం పిఎస్ పరిధిలోని గొల్లపూడి లో గల వెస్ట్ బైపాస్ పిల్లర్ నెంబర్ 22 వద్ద విజయవాడ నుండి గుంటూరు వెళ్ళు కృష్ణా నది వంతెన పై టిప్పర్ లారీ షార్ట్ సర్క్యూట్ వలన పొగలు గా వస్తుండగా డ్రైవర్ లారీని పక్కగా ఆపి దిగిపోయినాడు వెంటనే మంటలు అంటు కొన గా పైరు వారు వచ్చి మంటలను ఆర్పుతున్నారు ఎటువంటి ప్రాణ నష్టము లేదు.




