Vijayawada: దుర్గమ్మకు పట్టు వస్త్రాలు సమర్పించిన శ్రీశైల దేవస్థానం!

Vijayawada: దసరా ఉత్సవాల సందర్భంగా విజయవాడ శ్రీ కనకదుర్గమ్మ వారికి పట్టు వస్త్రాలు సమర్పించిన శ్రీశైల దేవస్థానం చైర్మన్ రమేష్ నాయుడు, ఈఓ శ్రీనివాసరావు.

Satyanarayana, Vijayawada
Published on: 15 Oct 2026 4:05 PM IST
Vijayawada
X

Vijayawada: దుర్గమ్మకు పట్టు వస్త్రాలు సమర్పించిన శ్రీశైల దేవస్థానం!

Vijayawada: దసరా ఉత్సవాలను పురస్కరించుకొని శ్రీ శైలం దేవస్థానం నుండి చైర్మన్ శ్రీ రమేష్ నాయుడు, ఈవో శ్రీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఈరోజు మధ్యాహ్నం శ్రీ కనకదుర్గమ్మ వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు.

శ్రీ శైలం ఆలయ బృందానికి విజయవాడ ఆలయం చైర్మన్ శ్రీ బొర్రా రాధాకృష్ణ, ఈవో వికె శీనా నాయక్ స్వాగతం పలికి శ్రీ అమ్మ వారి దర్శనం, ఆశీర్వచనం, ప్రసాదం, చిత్రపటం అందజేశారు.

Satyanarayana, Vijayawada

Satyanarayana, Vijayawada