Vijayawada: ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను దర్శించుకున్న దర్శకేంద్రుడు రాఘవేందర్ రావు!
Vijayawada: విజయవాడ కనకదుర్గమ్మను ప్రముఖ దర్శకుడు కే. రాఘవేంద్రరావు దర్శించుకున్నారు. అమ్మవారిని దర్శించుకోవడం తనకు ఎప్పుడూ ఆనవాయితీ అని ఆయన పేర్కొన్నారు.
Vijayawada: ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను దర్శించుకున్న దర్శకేంద్రుడు రాఘవేందర్ రావు!
Vijayawada: విజయవాడ దుర్గమ్మను దర్శించుకున్న దర్శకేంద్రుడు రాఘవేందర్రావు. రాఘవేంద్రరావు కామెంట్స్ ఈరోజు దుర్గమ్మ దర్శనం చాలా బాగా జరిగింది. దుర్గమ్మ దేవస్థానంలో ఏర్పాట్లు అన్నీ చాలా బాగున్నాయి. విజయవాడ ఎప్పుడు వచ్చినా అమ్మవారిని దర్శించుకోవడం నాకు ఆనవాయితీ.




