Vijayawada: రామవరప్పాడు సర్పంచ్ అభ్యర్థి వినూత్న డ్రోన్ ప్రచారం!
Vijayawada: విజయవాడ రూరల్ రామవరప్పాడు సర్పంచ్ ఎన్నికల ప్రచారం చివరి రోజు అభ్యర్థి కొల్లా ఆనందకుమార్ తన ఎన్నికల గుర్తు మంచంను డ్రోన్ సహాయంతో ఎగరవేసి వినూత్న ప్రచారం చేశారు.
Vijayawada: రామవరప్పాడు సర్పంచ్ అభ్యర్థి వినూత్న డ్రోన్ ప్రచారం!
విజయవాడ: రూరల్ మండలం రామవరప్పాడు సర్పంచ్ ఎన్నికల ప్రచారం చివరి రోజు ఎన్నికల గుర్తు మంచం ను డ్రోన్ సహాయంతో పైకి ఎగరవేసి ప్రచారం చేసిన గ్రామ సర్పంచ్ అభ్యర్థి కొల్లా ఆనందకుమార్, గతంలో ఉపసర్పంచ్‌గా సుమారు 30 సిమెంట్ రోడ్లు, డ్రైనేజీలు నిర్మించా, గెలిస్తే ఏలూరు కాలువపై వంతెన, తాగునీరు, పారిశుద్ధ్యం, మౌలిక సదుపాయాలు మెరుగుపరుస్తా, అభివృద్ధి కోసం తనకు ఓటు వేయాలని గ్రామస్తులకు అభ్యర్థన.




