Vijayawada: మల్లేశ్వరస్వామి ఆలయంలో సహస్ర దీపాలంకరణ సేవలు!
Vijayawada: కార్తీక మాసం సందర్భంగా శ్రీ మల్లేశ్వరస్వామి వారి ఆలయంలో సహస్ర లింగార్చన, ఆకాశదీపం, దీపాలంకరణ సేవలను ఆలయ చైర్మన్ బొర్రా రాధాకృష్ణ సమక్షంలో వైభవంగా నిర్వహించారు.
Vijayawada: మల్లేశ్వరస్వామి ఆలయంలో సహస్ర దీపాలంకరణ సేవలు!
విజయవాడ: కార్తీక మాసం సందర్బంగా శ్రీ మల్లేశ్వరస్వామి వారి ఆలయంలో ఈరోజు సాయంత్రం ఆలయస్థానాచార్య ఆధ్వర్యంలో సహస్ర లింగార్చన, ఆకాశదీపం, పంచహారతులు, సహస్ర దీపాలంకరణ సేవలు మంత్రపూర్వకంగా వైభవంగా నిర్వహించారు. ఆలయచైర్మన్ బొర్రా రాధాకృష్ణ (గాంధీ ) పూజా క్రతువులో పాల్గొన్నారు.




