Vijayawada: శ్రీ మల్లేశ్వరస్వామి ఆలయంలో వైభవంగా కార్తీక మాస వేడుకలు!
Vijayawada: పవిత్ర కార్తీక మాసం సందర్భంగా శ్రీ మల్లేశ్వరస్వామి వారి ఆలయంలో ఆకాశదీపం, సహస్ర లింగార్చన, సహస్ర దీపాలంకరణ, ఊయల సేవ కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరిగాయి.
Vijayawada: శ్రీ మల్లేశ్వరస్వామి ఆలయంలో వైభవంగా కార్తీక మాస వేడుకలు!
విజయవాడ: కార్తీక మాసం సందర్బంగా ఈరోజు రాత్రి శ్రీ మల్లేశ్వరస్వామి వారి ఆలయంలో ఆకాశదీపం, సహస్ర లింగార్చన, సహస్ర దీపాలంకరణ, ఊయల సేవ కార్యక్రమములు వైభవంగా జరిగాయి. దేవస్థానం అర్చకులు పూజా క్రతువులు వైభవంగా నిర్వహించారు.




