Kanipakam: దుర్గమ్మకు పట్టు వస్త్రాలు సమర్పించిన కాణీపాకం దేవస్థాన బృందం!

Kanipakam: దసరా ఉత్సవాల సందర్భంగా విజయవాడ కనకదుర్గ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన కాణీపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయ ఈవో పెంచల కిషోర్及సహకార బృందం.

Satyanarayana, Vijayawada
Published on: 11 Oct 2026 7:43 PM IST
Kanipakam
X

Kanipakam: దుర్గమ్మకు పట్టు వస్త్రాలు సమర్పించిన కాణీపాకం దేవస్థాన బృందం!

Kanipakam: దసరా ఉత్సవాలు సందర్బంగా ఈరోజు సాయంత్రం కాణీపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయం నుండి ఆలయ బృందం పట్టు వస్త్రాలు సమర్పించారు.

కాణీపాకం దేవస్థానం ఈవో పెంచల కిషోర్ ఆధ్వర్యంలో ఆలయ ధర్మకర్తలు, అర్చకులు శ్రీ కనక దుర్గ అమ్మవారికి సమర్పణ చేసారు. ఆలయ బృందాన్ని చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ఈవో శీనా నాయక్ స్వాగతం పలికి దర్శనం ఏర్పాటు చేశారు. దర్శనం అనంతరం వేదఆశీర్వచనం, ప్రసాదం, చిత్రపటం అందజేశారు.

Satyanarayana, Vijayawada

Satyanarayana, Vijayawada