Kanipakam: కనకదుర్గమ్మకు కాణీపాకం స్వామివారి పట్టువస్త్రాల సమర్పణ

Kanipakam: దసరా నవరాత్రుల సందర్భంగా విజయవాడ కనకదుర్గమ్మకు కాణీపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయ బృందం లాంఛనంగా పట్టువస్త్రాలు సమర్పించింది.

Satyanarayana, Vijayawada
Published on: 11 Oct 2026 8:35 PM IST
Kanipakam
X

Kanipakam: కనకదుర్గమ్మకు కాణీపాకం స్వామివారి పట్టువస్త్రాల సమర్పణ

Kanipakam: దసరా ఉత్సవాలు సందర్బంగా ఈరోజు సాయంత్రం కాణీపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయం నుండి ఆలయ బృందం పట్టు వస్త్రాలు సమర్పించారు.

కాణీపాకం దేవస్థానం ఈవో పెంచల కిషోర్ ఆధ్వర్యంలో ఆలయ ధర్మకర్తలు, అర్చకులు శ్రీ కనక దుర్గ అమ్మవారికి సమర్పణ చేసారు. ఆలయ బృందాన్ని చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ఈవో శీనా నాయక్ స్వాగతం పలికి దర్శనం ఏర్పాటు చేశారు. దర్శనం అనంతరం వేదఆశీర్వచనం, ప్రసాదం, చిత్రపటం అందజేశారు.

Satyanarayana, Vijayawada

Satyanarayana, Vijayawada