Vijayawada: ఈనెల 16న ఇంద్రకీలాద్రికి సీఎం చంద్రబాబు: అధికారుల సమీక్ష!
Vijayawada: ఈ నెల 16న సీఎం చంద్రబాబు ఇంద్రకీలాద్రి పర్యటన నేపథ్యంలో కనకదుర్గమ్మ దర్శనం, భద్రతా ఏర్పాట్లపై ఆలయ చైర్మన్, ఈవో, పోలీసులు సమీక్షించారు. (
Vijayawada: ఈనెల 16న ఇంద్రకీలాద్రికి సీఎం చంద్రబాబు: అధికారుల సమీక్ష!
Vijayawada: ఈనెల 16 న రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు వారు ఇంద్రకీలాద్రి పై శ్రీ కనక దుర్గమ్మ వారిని దర్శించుకునేందుకు విచ్చేస్తున్న సందర్బంగా చేయవలసిన ఏర్పాట్లు గురించి ఈరోజు సాయంత్రం దేవస్థానం సమావేశంహాల్ లో సమావేశం జరిగింది. ముఖ్యమంత్రి భద్రత అధికారులు,దేవస్థానం చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ఈవో శీనా నాయక్, డీసీపీ శ్రీమతి సరిత, శ్రీ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.




