Vijayawada: కనకదుర్గమ్మను దర్శించుకున్న డిప్యూటీ స్పీకర్ రఘురామ
Vijayawada: దసరా శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉప సభాపతి కే. రఘురామకృష్ణంరాజు సతీసమేతంగా శ్రీ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు.
Vijayawada: కనకదుర్గమ్మను దర్శించుకున్న డిప్యూటీ స్పీకర్ రఘురామ
Vijayawada: ఆంధ్రప్రదేశ్ ఉప సభాపతి శ్రీ కే. రఘు రామ కృష్ణంరాజు దసరా ఉత్సవాల సందర్బంగా ఈరోజు శ్రీ కనక దుర్గ అమ్మవారిని సతీ సమేతంగా దర్శించుకున్నారు. శ్రీ అమ్మవారి దర్శనం అనంతరం పండితులు ఆశీర్వచనం, ప్రసాదం, చిత్రపటం అందజేశారు.




