Krishnalanka: చట్టప్రకారం నడుచుకోవాలని అధికారులకు మాజీ మంత్రి హితవు!
Krishnalanka: విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్లో జరిగిన గాదె సాయి కృష్ణ లాకప్ డెత్ కేసును సీబీఐకి ఇవ్వడంపై మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పందించారు.
Krishnalanka: చట్టప్రకారం నడుచుకోవాలని అధికారులకు మాజీ మంత్రి హితవు!
Krishnalanka: విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్లో జరిగిన గాదె సాయి కృష్ణ లాకప్ డెత్ కేసులో రాష్ట్ర డీజీపీ సహా సహకరించిన అధికారులకు ఉరిశిక్ష పడుతుందని మాజీమంత్రి అంబటి రాంబాబు అన్నారు. శనివారం గుంటూరులో అంబటి రాంబాబు మాట్లాడుతూ సాయి కృష్ణ కేసును సీబీఐ కి ఇవ్వడం శుభపరిణామం అన్నారు. ఇప్పటికైనా అధికారులు కూటమి ప్రభుత్వానికి తొత్తులుగా వ్యవహరించకుండా చట్ట ప్రకారం నడుచుకోవాలని అంబటి హితవు పలికారు.




