Vijayawada: ఇంద్రకీలాద్రిపై సందడి చేసిన హీరో నాని: దుర్గమ్మ దర్శనం!

Vijayawada: ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్లను హీరో నాని దర్శించుకున్నారు. 'ది ప్యారడైజ్' సినిమా విజయవంతం కావాలని అమ్మవారిని ప్రార్థించారు.

Satyanarayana, Vijayawada
Published on: 30 Sept 2026 11:21 AM IST
Vijayawada
X

Vijayawada: ఇంద్రకీలాద్రిపై సందడి చేసిన హీరో నాని: దుర్గమ్మ దర్శనం!

Vijayawada: ‘ది ప్యారడైజ్’ సినిమా హీరో నాని విజయవాడ ఇంద్రకీలాద్రికి వచ్చారు. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారిని, కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న నానికి దేవస్థానం అధికారులు, ఆలయ సిబ్బంది స్వాగతం పలికారు. ప్రత్యేక దర్శనం అనంతరం వేద పండితులు వేద మంత్రాలతో ఆశీర్వదించారు.

అమ్మవారి తీర్థప్రసాదాలు, ఆశీర్వచనం అందించారు. నాని దర్శనానికి సంబంధించిన విషయం తెలుసుకున్న అభిమానులు, భక్తులు ఆయనను చూసేందుకు ఆసక్తి చూపించారు. ‘ది ప్యారడైజ్’ సినిమా విజయవంతం కావాలని అమ్మవారిని ప్రార్థించినట్లు చెప్పవచ్చు.

Satyanarayana, Vijayawada

Satyanarayana, Vijayawada