OFF THE RECORD: కాంగ్రెస్‌లో కొత్త రచ్చ! రేవంత్ సర్కార్ పై గరం!

OFF THE RECORD: తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో సామాజిక న్యాయం, క్రమశిక్షణా చర్యలపై కొత్త చర్చ మొదలైంది. బీసీ నేతలకు ఒక న్యాయం, ఇతర వర్గాలకు మరో న్యాయమా అంటూ బీసీ సంఘాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 25 Nov 2026 10:42 AM IST
OFF THE RECORD
X

OFF THE RECORD: కాంగ్రెస్‌లో కొత్త రచ్చ! రేవంత్ సర్కార్ పై గరం!

OFF THE RECORD: తెలంగాణ కాంగ్రెస్‌లో మరో కొత్త చిచ్చు రాజుకుందా..? బీసీలకు ఒక న్యాయం.. ఇతర వర్గాల నేతలకు మరో న్యాయమా..? ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని బహిరంగంగా విమర్శించిన నేతలపై ఎందుకు చర్యలు లేవని ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయా..?

ఒకప్పుడు సామాజిక న్యాయం గురించి మాట్లాడిన కాంగ్రెస్‌లో ఇప్పుడు BC వర్సెస్ రెడ్డి చర్చ మొదలైందా..? కాంగ్రెస్ వ్యవహార శైలిపై బీసీ నేతలు, బీసీ సంఘాలు అసంతృప్తితో రగిలిపోతున్నాయా..? అసలు కాంగ్రెస్‌లో ఏం జరుగుతోంది..?


హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్