News Analysis: అడ్డగోలుగా మాట్లాడి చివరికి అడ్డంగా దొరికిపోయారు: బీఆర్ఎస్ నేత దిలీప్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!
News Analysis: పార్టీ ఫిరాయింపులు మరియు హైకోర్టు తీర్పుపై బీఆర్ఎస్ సీనియర్ నేత దిలీప్ రెడ్డి hmtv న్యూస్ అనాలసిస్లో మాట్లాడారు.
News Analysis: అడ్డగోలుగా మాట్లాడి చివరికి అడ్డంగా దొరికిపోయారు: బీఆర్ఎస్ నేత దిలీప్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!
News Analysis: పార్టీ ఫిరాయింపులు మరియు దానం నాగేందర్ అనర్హత వేటుపై hmtv నిర్వహించిన 'న్యూస్ అనాలసిస్' కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నేత దిలీప్ రెడ్డి పాల్గొని మాట్లాడారు.
హైకోర్టు ఇచ్చిన తీర్పును తాము స్వాగతిస్తున్నామని, స్పీకర్ ట్రిబ్యునల్ కంటే న్యాయస్థానాలే అత్యున్నతమైనవని దిలీప్ రెడ్డి స్పష్టం చేశారు. పార్టీ మారిన నేతలు చట్టం నుంచి తప్పించుకోలేరని పేర్కొన్నారు.
గతంలో బీఆర్ఎస్ పార్టీ రాజ్యాంగబద్ధంగానే 2/3 వంతు నిబంధనను పాటించిందని, కానీ కాంగ్రెస్ మాత్రం అడ్డగోలుగా ఫిరాయింపులను ప్రోత్సహించిందని విమర్శించారు.




