OFF THE RECORD: సొంత పార్టీలో ఆ మంత్రికి అవమానం! కారణం ఎవరు?

OFF THE RECORD: సొంత జిల్లాలోనే సీనియర్ మంత్రికి అవమానం జరిగిందా? జడ్పీ చైర్మన్ ఎన్నికల భేటీ నుంచి ఆయన అలకబూని వెళ్లిపోయారనే వార్త రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 25 Nov 2026 10:48 AM IST
OFF THE RECORD
X

OFF THE RECORD: సొంత పార్టీలో ఆ మంత్రికి అవమానం! కారణం ఎవరు?

OFF THE RECORD: ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉన్న సీనియర్ మంత్రికి.. సొంత జిల్లాలో కనీస ప్రాధాన్యత కరువైందా..? కీలక నిర్ణయాల్లో ఆహ్వానం లేక, సొంత నియోజకవర్గంలోనే వ్యతిరేక వర్గానికి ప్రాధాన్యత దక్కుతుండటంతో ఆగ్రహంతో రగిలిపోతున్నారా..?

జడ్పీ చైర్మన్ ఎన్నిక సమావేశంలో జరిగిన అవమానంతో అలకబూని మధ్యలోనే వెళ్లిపోయారట! ఇంతకూ ఎవరా మంత్రి..? ఒకప్పుడు జిల్లాలో అన్నీ తానై నడిపించిన నేతకు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది..? వెనుక ఉన్నదెవరు?


హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్