Parvathipuram: పాలకొండలో కలకలం: పోలమాంబ ఆలయంలో హుండీ చోరీ!
Parvathipuram: పాలకొండ పురటాల పోలమాంబ ఆలయంలో హుండీ చోరీ కలకలం రేపింది; దసరా శరన్నవరాత్రి వేళ ఘటనతో స్థానికంగా భయాందోళన.
Parvathipuram: పాలకొండలో కలకలం: పోలమాంబ ఆలయంలో హుండీ చోరీ!
Parvathipuram: ఒక్కసారిగా పాలకొండ ఉలిక్కి పడింది.. దసరా నేపథ్యంలో అమ్మవారి ఆలయాల సందడి మొదలవుతుంది.. దసరాకి అన్ని ఏర్పాట్లు జరుగుతున్న సందర్భంలో పాలకొండ మెయిన్ రోడ్ లో గల పాలకొండ ఆరాధ్య దైవం పురటాల పోలమాంబ ఆలయంలో దొంగలు తూర్పు దిక్కున ఉన్న గేటు తాళాలు కోసివేసి హుండీలో డబ్బులు చోరీ చేశారు అంత మెయిన్ రోడ్ లో దొంగతనం జరగడం ప్రజల్లో భయాందోళన నెలకొంది..




