Burning Topic: టారిఫ్‌లతో రోజుకోసారి భయపెడుతున్న ట్రంప్
Burning Topic: వాణిజ్య చర్చలు జరుగుతుండగానే భారత్‌కు ట్రంప్ బిగ్ షాక్. భారత్ సహా 16 దేశాల ఉత్పత్తులపై 10% అదనపు సుంకాలు విధిస్తూ అమెరికా ప్రకటన.
Burning Topic: టారిఫ్‌లతో రోజుకోసారి భయపెడుతున్న ట్రంప్
Burning Topic: ఓవైపు భారత్- అమెరికా మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై చర్చలు కొనసాగుతున్నప్పటికీ.. షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు డొనాల్డ్ ట్రంప్. భారత్ సహా మరో 16 దేశాల నుంచి దిగుమతి అయ్యే కొన్ని ఉత్పత్తులపై 10 % అదనపు సుంకాల్ని విధిస్తున్నట్లు ప్రకటించింది.
కార్మికుల బలవంతపు శ్రమతో తయారైన ఉత్పత్తుల దిగుమతుల్ని అడ్డుకునే నిబంధనల అమలుపై జరిపిన విచారణ అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు అమెరికా ట్రేడ్ రిప్రజెంటేటివ్ వెల్లడించింది. అయితే మొదట ప్రతిపాదించిన 12.5 % సుంకం నుంచి 10 %కి తగ్గించడంతో భారత్‌కు కాస్త ఊరట లభించింది. ఈ సుంకాలపై భారత్ ఇప్పటకే అభ్యంతరం వ్యక్తం చేసింది.
Next Story




