OFF THE RECORD: తెలంగాణ బీజేపీలో ఏలేటి మార్క్ పాలిటిక్స్!

OFF THE RECORD: ఏలేటి మహేశ్వర్ రెడ్డి నెక్స్ట్ టార్గెట్ ఏంటి? ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తూ, నిర్మల్ పాదయాత్రతో ఇచ్చిన సంకేతాలేంటి? పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 25 Nov 2026 10:52 AM IST
OFF THE RECORD
X

OFF THE RECORD: తెలంగాణ బీజేపీలో ఏలేటి మార్క్ పాలిటిక్స్! 

OFF THE RECORD: తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఒకటే హాట్ టాపిక్. ఏలేటి మహేశ్వర్ రెడ్డి నెక్స్ట్ టార్గెట్ ఏంటి..? అసెంబ్లీ వేదికైనా.. ప్రజాక్షేత్రం అయినా.. అధికార పక్షాన్ని పదునైన ప్రశ్నలతో ఇరుకున పెడుతున్న నేతగా ఎదుగుతున్నారా..? ధాన్యం కొనుగోళ్ల నుంచి నిరుద్యోగుల ఉద్యోగాల వరకు.. సింగరేణి బొగ్గు వ్యవహారం నుంచి 22-A భూముల సమస్యల వరకు.. ప్రతి అంశంపై ప్రభుత్వాన్ని నిలదీస్తూ కాషాయ శిబిరంలో కొత్త ఉత్సాహం నింపుతున్నారా..?

మరోవైపు పాత-కొత్త నేతలను ఒకే వేదికపైకి తెచ్చే వ్యూహం వెనుక లెక్కేంటి..? నిర్మల్ మహా పాదయాత్రతో ఇచ్చిన రాజకీయ సంకేతాలేంటి..? తెలంగాణలో బీజేపీకి కొత్త దిక్సూచిగా మారుతున్న ఏలేటి మార్క్ పాలిటిక్స్ వెనుక అసలు వ్యూహమేంటి..?


హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్