Tirupati: చింతామోహన్‌కు పుట్టినరోజు, పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలిపిన బి.వి. గౌడ్!
Tirupati: కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్‌కు పుట్టినరోజు, పెళ్లి రోజు శుభాకాంక్షలను యువజన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.వి. గౌడ్ తెలియజేస్తూ ఆయన ప్రజాసేవను కొనియాడారు.
Tirupati: చింతామోహన్‌కు పుట్టినరోజు, పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలిపిన బి.వి. గౌడ్!
Tirupati: రాజకీయ రారాజు..ప్రజాభిమాన నేత.. సామాజిక న్యాయ పోరాట యోధుడు.. సమర్థవంతమైన పాలనాదక్షుడు.. నిబద్ధత, నిస్వార్థ ప్రజా సేవకుడు ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం రూపకల్పనలో, స్కాలర్షిప్ లు సాధనలో కీలక పాత్ర పోషించిన వీరుడు ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ,
కార్మికులు మరియు పేద ప్రజల హక్కుల కోసం పార్లమెంటు వేదికగా అలుపెరగని పోరాటం చేసిన గొప్ప ప్రజా ప్రతినిధి, కారంచేడు దళితుల ఊచకోతను నిరసిస్తూ, తన లోక్ సభ పదవికి రాజీనామా చేసిన త్యాగశీలి దేశ రాజకీయ చరిత్రలో తనకంటూ ఒక ప్రత్యేక పేజీని సృష్టించుకున్న నాయకుడు..
తిరుపతి పార్లమెంట్ అభివృద్ధి ప్రదాత కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ కి పుట్టిన రోజు & పెళ్లి రోజు శుభాకాంక్షలు. మీ బి.వి గౌడ్ యువజన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, యువజన కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ చిత్తూరు జిల్లా & అన్నమయ్య జిల్లా.




