Yerpedu: ఏర్పేడులో టీడీపీ నేత కన్నలి మోహన్ రెడ్డి బర్త్‌డే వేడుకలు!
Yerpedu: తిరుపతి జిల్లా ఏర్పేడు మండల టీడీపీ నేత కన్నలి మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు.
Yerpedu: ఏర్పేడులో టీడీపీ నేత కన్నలి మోహన్ రెడ్డి బర్త్‌డే వేడుకలు!
ఏర్పేడు: ఏర్పేడు మండల తెలుగుదేశం పార్టీ నాయకుడు కన్నలి మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి, టీడీపీ నాయకుల సమక్షంలో మోహన్ రెడ్డి కేక్ కట్ చేశారు.
అనంతరం ఆయనను శాలువాతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏర్పేడు మండల టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని కన్నలి మోహన్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు.




