Renigunta: గాజులమండ్యంలో ఘనంగా విజయదశమి వేడుకలు!

Renigunta: తిరుపతి జిల్లా గాజులమండ్యంలో వైభవంగా విజయదశమి వేడుకలు. 300 మంది మహిళలకు కుంకుమార్చన, చీర సారె పంపిణీ చేసిన కోలా ఆనంద్ దంపతులు, తేజోవతి

JALEEL, NAGARI & RENIGUNTA
Published on: 20 Oct 2026 2:35 PM IST
Renigunta
X

Renigunta: గాజులమండ్యంలో ఘనంగా విజయదశమి వేడుకలు!

రేణిగుంట: విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని రేణిగుంట మండలం గాజుల మండ్యం బాలాజీనగర్‌లో బిజెపి సీనియర్ నాయకులు బిజెపి కృష్ణారెడ్డి తనయురాలు రాష్ట్ర వన్నె కుల కార్పొరేషన్ డైరెక్టర్ తేజోవతి ఆధ్వర్యంలో కుంకుమార్చన, చీర సారె పంపిణీ, అన్నదాన కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోలా ఆనంద్ దంపతులు హాజరై 300 మంది మహిళలకు కుంకుమార్చన నిర్వహించిన , చీర సారెలను సమర్పించారు. అనంతరం అన్నప్రసాదకార్యక్రమం నిర్వహించారు.

JALEEL, NAGARI & RENIGUNTA

JALEEL, NAGARI & RENIGUNTA