Renigunta: తిరుపతి జిల్లాలో చెట్టుకు ఉరివేసుకుని గుర్తుతెలియని వ్యక్తి మృతి!
Renigunta: తిరుపతి జిల్లా రేణిగుంట మండలం తూకివాకం నక్కల కాలనీలో చెట్టుకు ఉరివేసుకుని గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందిన ఘటనపై దర్యాప్తు చేస్తున్న గాజులమండ్యం పోలీసులు.
Renigunta: తిరుపతి జిల్లాలో చెట్టుకు ఉరివేసుకుని గుర్తుతెలియని వ్యక్తి మృతి!
Renigunta: రేణిగుంట మండలం తూకివాకం పరిధిలోని నక్కల కాలనీలో గుర్తుతెలియని వ్యక్తి చెట్టుకు ఉరివేసుకుని మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
సమాచారం అందుకున్న గాజులమండ్యం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని గుర్తించే పనితో పాటు ఘటనపై దర్యాప్తు చేపట్టారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది. ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది.




