Tirupati: తిరుపతి జెడ్పీ ఛైర్‌పర్సన్ హేమలతకు డాలర్స్ దివాకర్ రెడ్డి శుభాకాంక్షలు

Tirupati: తిరుపతి జిల్లా పరిషత్ నూతన ఛైర్‌పర్సన్‌గా బాధ్యతలు స్వీకరించిన హేమలతకు తుడా ఛైర్మన్ డా. డాలర్స్ దివాకర్ రెడ్డి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

K VENU, TIRUPATHI RURAL
Published on: 20 Nov 2026 4:28 PM IST
Tirupati
X

Tirupati: తిరుపతి జెడ్పీ ఛైర్‌పర్సన్ హేమలతకు డాలర్స్ దివాకర్ రెడ్డి శుభాకాంక్షలు

తిరుపతి: తిరుపతి జిల్లా పరిషత్ (జెడ్పీ) నూతన ఛైర్‌పర్సన్‌ గా బాధ్యతలు స్వీకరించిన హేమలత కి తుడా ఛైర్మన్ తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్స్ అఫిషియో మెంబర్ తెదేపా తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి డా. డాలర్స్ దివాకర్ రెడ్డి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో సత్యవేడు నియోజక వర్గం ప్రోగ్రాం కో ఆర్డినేటర్ శంకర్ రెడ్డి, యాదవ కార్పొరేషన్ అధ్యక్షుడు నరసింహ యాదవ్, పలువురు ప్రజాప్రతినిధులు,కూటమి నాయకులు జెడ్పీ ఛైర్‌పర్సన్‌కు అభినందనలు తెలిపారు.

K VENU, TIRUPATHI RURAL

K VENU, TIRUPATHI RURAL