Tiruchanur: శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న ఉడిపి పీఠాధిపతి!

Tiruchanur: తిరుపతి జిల్లా తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని ఉడిపి శ్రీ భండారకేరి మఠం పీఠాధిపతి శ్రీ విద్యేషతీర్థ శ్రీపాదుల వారు సోమవారం దర్శించుకుని కుంకుమార్చన సేవలో పాల్గొన్నారు.

K VENU, TIRUPATHI RURAL
Published on: 16 Nov 2026 5:18 PM IST
Tiruchanur
X

Tiruchanur: శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న ఉడిపి పీఠాధిపతి!

తిరుచానూరు: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని ఉడిపి శ్రీ భండరకేరి మాత పీఠాధిపతి శ్రీ విద్యేషతీర్థ శ్రీపదారు స్వామీజీ సోమవారం దర్శించుకున్నారు. ఆలయం వద్ద స్వామీజీకి ఏఈఓ దేవరాజులు, సూపరింటెండెంట్ సురేష్ ఇన్స్పెక్టర్ చలపతి ఆలయ అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అమ్మవారి కుంకుమార్చన సేవలో పాల్గొన్న స్వామీజీకి ఆలయ అధికారులు అమ్మవారి తీర్థప్రసాదాలను అందజేశారు.

K VENU, TIRUPATHI RURAL

K VENU, TIRUPATHI RURAL