Tiruchanur: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారికి బంగారు డాలర్ విరాళం!

Tiruchanur: తిరుపతి జిల్లా తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారికి చెన్నైకి చెందిన భక్తుడు కె.పి. రాఘవన్ రూ.10 లక్షల విలువైన 0.64 గ్రాముల బంగారు డాలర్‌ను విరాళంగా అందజేశారు.

K VENU, TIRUPATHI RURAL
Published on: 17 Nov 2026 4:43 PM IST
Tiruchanur
X

Tiruchanur: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారికి బంగారు డాలర్ విరాళం!

తిరుచానూరు: తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారికి చెన్నైకి చెందిన భక్తుడు కె.పి. రాఘవన్ మంగళవారం భక్తిశ్రద్ధలతో బంగారు డాలర్ ను విరాళంగా అందజేశారు. 0.64 గ్రాముల బరువున్న ఈ బంగారు డాలర్ విలువ రూ.10 లక్షలు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు బాబు స్వామి, టిటిడి ఏఈవో దేవరాజులు, ఆలయ సూపరింటెండెంట్ సురేష్, విజిలెన్స్ ఇన్‌స్పెక్టర్ రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు.

K VENU, TIRUPATHI RURAL

K VENU, TIRUPATHI RURAL