Tiruchanur: తిరుచానూరు 5వ వార్డు సభ్యురాలిగా యాగన్న సోనియా ఏకగ్రీవం!
Tiruchanur: తిరుపతి రూరల్ మండలం తిరుచానూరు గ్రామ పంచాయతీ 5వ వార్డు సభ్యురాలిగా యాగన్న జయకృష్ణ సతీమణి సోనియా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎమ్మెల్యే పులివర్తి నాని అభినందించారు.
Tiruchanur: తిరుచానూరు 5వ వార్డు సభ్యురాలిగా యాగన్న సోనియా ఏకగ్రీవం!
తిరుచానూరు: తిరుపతి రూరల్ మండలం తిరుచానూరు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో యాగన్న జయకృష్ణ సతీమణి సోనియా 5వ వార్డు సభ్యురాలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఏకగ్రీవంగా ఎన్నికైన సోనియా చంద్రగిరి శాసనసభ్యులు పులివర్తి నాని, తిరుపతి రూరల్ టిడిపి అధ్యక్షుడు ఈశ్వర్ రెడ్డి కి అభినందించి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో తిరుచానూరు క్లస్టర్ మధు శేఖర్, అల్మినేని మధు, తిరుచానూరు టిడిపి గ్రామ కమిటీ అధ్యక్షుడు కిషోర్ రెడ్డి, తిరుపతి రూరల్ (మండలం) వైస్ ఎంపీపీ రావ్విళ్ల సురేంద్ర నాయుడు, దామా సాయి రాయల్, హరి రామ్ రెడ్డి, వాసు, డిస్కో శివ, శ్రీధర్ రెడ్డి, ఎంపిటిసి లు కాళహస్తి సుభాషిని, శంకర్ రెడ్డి, ఎలిజిబెత్, రేఖ, యశోద, దామినేడు రమేష్, మార్కండేయ, అరుణాచలం, సల్మాన్ రాజు, జీవన్ కుమార్, ఖలీమ్, మురళి, నాగరాజు కూటమి కార్యకర్తలు నాయకులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.




