Tirupati: గ్రామీణ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా జడ్పీటీసీ అభ్యర్థి
Tirupati: తిరుపతి రూరల్ మండలం ధనలక్ష్మినగర్, గాంధీపురంలో టీడీపీ జడ్పీటీసీ అభ్యర్థి ముచ్చెలి ధనలక్ష్మి ఎన్నికల ప్రచారం. మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం.
Tirupati: గ్రామీణ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా జడ్పీటీసీ అభ్యర్థి
తిరుపతి: తిరుపతి రూరల్ మండలం ధనలక్ష్మినగర్, గాంధీపురంలో టీడీపీ తరఫున జడ్పీటీసీ అభ్యర్థి ముచ్చెలి ధనలక్ష్మి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
వైసీపీ పాలనలో ప్రజా సమస్యలు నిర్లక్ష్యానికి గురయ్యాయని విమర్శించారు. గ్రామాల్లో పేరుకుపోయిన సమస్యలను గుర్తించి పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. డ్రైనేజీ, రోడ్లు, ఇతర మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యమిస్తానని ఓటర్లకు హామీ ఇచ్చారు.




