Renigunta: ఎల్లమండ్యం క్లస్టర్ నామినేషన్ కేంద్రాన్ని పరిశీలించిన డిప్యూటీ ఎంపీడీవో!
Renigunta: తిరుపతి జిల్లా రేణిగుంట మండలం ఎల్లమండ్యం క్లస్టర్ నామినేషన్ కేంద్రాన్ని డిప్యూటీ ఎంపీడీవో ప్రభు రావు ఆదివారం సందర్శించి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను పరిశీలించారు.
Renigunta: ఎల్లమండ్యం క్లస్టర్ నామినేషన్ కేంద్రాన్ని పరిశీలించిన డిప్యూటీ ఎంపీడీవో!
రేణిగుంట: తిరుపతి జిల్లా రేణిగుంట మండల పరిధిలోని ఎల్లమండ్యం క్లస్టర్ నామినేషన్ కేంద్రాన్ని డిప్యూటీ ఎంపీడీవో ప్రభు రావు సందర్శించారు. ఈ సందర్భంగా నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను పరిశీలించి, కేంద్రంలో జరుగుతున్న ఏర్పాట్లు, ఎన్నికల విధుల నిర్వహణ తీరును సమీక్షించారు. నామినేషన్ల ప్రక్రియ సజావుగా, పారదర్శకంగా జరిగేలా సిబ్బంది తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.




