Tirupati: తిరుపతి నగరపాలక సంస్థ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం!

Tirupati: తిరుపతి నగరపాలక సంస్థ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఎస్.వి ఆర్ట్స్ కళాశాలలో ప్రారంభం. స్ట్రాంగ్ రూమ్‌లు తెరిచి బ్యాలెట్ బాక్సుల తరలింపు, ఫలితాలపై ఉత్కంఠ.

K VENU, TIRUPATHI RURAL
Published on: 3 Nov 2026 12:02 PM IST
Tirupati
X

Tirupati: తిరుపతి నగరపాలక సంస్థ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం!

Tirupati: తిరుపతి నగరపాలక సంస్థ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం! తిరుపతి నగరపాలక సంస్థ కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం. ఉదయం 08:00 గంటలకు తిరుపతి నగరంలోని ఎస్.వి ఆర్ట్స్ కళాశాలలో తిరుపతి నగరపాలక సంస్థ కౌంటింగ్ ప్రక్రియ సందర్భంగా నగర పాలక సంస్థ కమిషనర్ ఎం.జయకృష్ణ,అబ్జర్వర్లు,అభ్యర్థులు సంబంధిత రాజకీయ పార్టీల ప్రతినిధులు మరియు రిటర్నింగ్ ఆఫీసర్ల సమక్షంలో నిబంధనల మేరకు సీల్ లను తొలగించి స్ట్రాంగ్ రూమ్ ల నుంచి బ్యాలెట్ బాక్సులను కౌంటింగ్ రూములకు తరలించారు. కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం.

K VENU, TIRUPATHI RURAL

K VENU, TIRUPATHI RURAL