Tiruchanur: తిరుచానూరు పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించిన తిరుపతి మేయర్ జేబీ శ్రీనివాస్ !
Tiruchanur: తిరుపతి రూరల్ మండల పరిధిలోని తిరుచానూరులో పోలింగ్ కేంద్రాన్ని సందర్శించి ఓటింగ్ సరళిని తిరుపతి మేయర్ జేబీ శ్రీనివాస్ పరిశీలించారు.
Tiruchanur: తిరుచానూరు పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించిన తిరుపతి మేయర్ జేబీ శ్రీనివాస్ !
Tiruchanur: తిరుపతి రూరల్ మండల పరిధిలోని తిరుచానూరు పంచాయతీ ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని తిరుపతి మేయర్ జేబీ శ్రీనివాస్ సందర్శించి, అక్కడి ఏర్పాట్లను మరియు పోలింగ్ సరళిని పరిశీలించారు.
ప్రజాస్వామ్యంలో ఓటు అత్యంత కీలకమైన ఆయుధమని, తిరుచానూరు పంచాయతీ పరిధిలోని ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకుని పోలింగ్ శాతాన్ని పెంచాలని తిరుపతి మేయర్ జేబీ శ్రీనివాస్ ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.




