Tirupati: సీఎం చంద్రబాబుకు ఘన స్వాగతం పలికిన ఎమ్మెల్యే పులివర్తి నాని!
Tirupati: తిరుమల పర్యటనలో భాగంగా తిరుపతి శ్రీ వెంకటేశ్వర అగ్రికల్చర్ యూనివర్సిటీ హెలిప్యాడ్ వద్దకు చేరుకున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఎమ్మెల్యే పులివర్తి నాని ఘన స్వాగతం పలికారు.
Tirupati: సీఎం చంద్రబాబుకు ఘన స్వాగతం పలికిన ఎమ్మెల్యే పులివర్తి నాని!
తిరుపతి: తిరుమల పర్యటనలో భాగంగా శ్రీ వెంకటేశ్వర అగ్రికల్చర్ యూనివర్సిటీ హెలిప్యాడ్ వద్దకు చేరుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కి చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని ఘనంగా స్వాగతం పలికారు.




