Tiruchanur: తిరుచానూరు పద్మావతి అమ్మవారికి రూ.2.25 లక్షల వెండి తట్ట విరాళం
Tiruchanur: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి రూ.2.25 లక్షల విలువైన వెండి తట్టను విరాళంగా అందించిన టీటీడీ సీనియర్ శానిటరీ ఇన్‌స్పెక్టర్ ఎన్.టి. సుబ్బరాయుడు.
Tiruchanur: తిరుచానూరు పద్మావతి అమ్మవారికి రూ.2.25 లక్షల వెండి తట్ట విరాళం
తిరుచానూరు: తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి రూ.2.25 లక్షల విలువైన వెండి తట్టను విరాళంగా అందించారు.
టీటీడీలో సీనియర్ శానిటరీ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న ఎన్.టి. సుబ్బరాయుడు సోమవారం ఈ వెండి తట్టను ఆలయ ఏఈఓ దేవరాజులకు అందజేశారు.
ఈ కార్యక్రమంలో టీటీడీ సూపరింటెండెంట్ సురేష్, ఆలయ ఇన్‌స్పెక్టర్ లక్ష్మీకాంత్ తదితరులు పాల్గొన్నారు.




