Tiruchanur: శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే పులివర్తి నాని!
Tiruchanur: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో జరుగుతున్న పవిత్రోత్సవాల్లో ఎమ్మెల్యే పులివర్తి నాని దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Tiruchanur: శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే పులివర్తి నాని!
Tiruchanur: శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో పవిత్రోత్సవాలలో భాగంగా రొండవ రోజు ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజలో జేఈవో శరత్ కుమార్ దంపతులతో కలిసి పాల్గొన్న ఎమ్మెల్యే పులివర్తి నాని దంపతులు, తిరుపతి రూరల్ టిడిపి అధ్యక్షుడు ఈశ్వర్ రెడ్డి.
ఆలయం వద్దకు చేరుకున్న ఎమ్మెల్యే దంపతులకు సాదర స్వాగతం పలికిన ఆలయ అధికారులు. ఆలయంలో పూజ అనంతరం పసుపు, కుంకుమ, పూలతో కూడిన సామాగ్రిని అమ్మవారికి సమర్పించిన ఎమ్మెల్యే దంపతులు. అమ్మవారి దర్శనం అనంతరం ఎమ్మెల్యే దంపతులను వేదపండితులు ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.




