Tiruchanur: తిరుచానూరులో ముగిసిన 59వ గ్రంథాలయ వారోత్సవాలు
Tiruchanur: తిరుచానూరులో 59వ గ్రంథాలయ వారోత్సవాలు ముగిశాయి; పోటీల్లో గెలుపొందిన జడ్పీ హైస్కూల్ విద్యార్థులకు గ్రంథాలయ అధికారిణి ఏ. శ్రీముఖి బహుమతులు అందించారు.
Tiruchanur: తిరుచానూరులో ముగిసిన 59వ గ్రంథాలయ వారోత్సవాలు
తిరుచానూరు: తిరుచానూరు గ్రంథాలయంలో 59వ గ్రంథాలయ వారోత్సవాలు సందర్భంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు వ్యాసరచన, డ్రాయింగ్, వక్తృత్వ పోటీలు నిర్వహించారు.
వారోత్సవాల ముగింపు తిరుచానూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గెలుపొందిన విద్యార్థిని, విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు, విద్యార్థులు గ్రంథాలయ అధికారిని ఏ. శ్రీముఖి తదితరులు పాల్గొన్నారు.




