Tirupati: ఎమ్మెల్యే పులివర్తి నానికి ఘనంగా జన్మదిన శుభాకాంక్షలు!
Tirupati: చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నానికి తిరుచానూరు టీడీపీ గ్రామ కమిటీ అధ్యక్షుడు కిషోర్ రెడ్డి ఘనంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
Tirupati: ఎమ్మెల్యే పులివర్తి నానికి ఘనంగా జన్మదిన శుభాకాంక్షలు!
Tirupati: చంద్రగిరి శాసనసభ్యులు పులివర్తి నాని ఘనంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన తిరుచానూరు టిడిపి గ్రామ కమిటీ అధ్యక్షుడు కిషోర్ రెడ్డి. ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాజకీయ రారాజు ప్రజాభిమాన నేత సామాజిక న్యాయ పోరాట యోధుడు సమర్థవంతమైన పాలనాదక్షుడు నిబద్ధత,
నిస్వార్థ ప్రజా సేవకుడు అలుపెరగని పోరాటం చేసి గొప్ప ప్రజా ప్రతినిధి మన చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని కి జన్మదిన శుభాకాంక్షలు, నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలను ఉండాలని శ్రీ వెంకటేశ్వర స్వామి పద్మావతి అమ్మవారిని కోరుకుంటున్నాను.




