Tirupati: తిరుచానూరు శ్రీపద్మావతీ అమ్మవారి ఆలయంలో అక్టోబర్ విశేష ఉత్సవాలు!

Tirupati: తిరుచానూరు శ్రీపద్మావతీ అమ్మవారి ఆలయంలో అక్టోబర్ నెలలో జరగనున్న విశేష ఉత్సవాలు, నవరాత్రి వేడుకలు మరియు వివిధ స్వామివారల తిరుచ్చి ఉత్సవాల వివరాలు.

K VENU, TIRUPATHI RURAL
Published on: 30 Sept 2026 7:50 PM IST
Tirupati
X

Tirupati: తిరుచానూరు శ్రీపద్మావతీ అమ్మవారి ఆలయంలో అక్టోబర్ విశేష ఉత్సవాలు!

Tirupati: అక్టోబర్ నెలలో తిరుచానూరు శ్రీపద్మావతీ అమ్మవారి ఆలయంలో విశేష ఉత్సవాలు.

అక్టోబర్ 02, 09, 23, 30 తేదీలలో శుక్రవారం సందర్భంగా సాయంత్రం 6 గంటలకు తిరుచ్చి ఉత్సవం సందర్భంగా మాడ వీధులలో భక్తులను ఆశీర్వదించనున్న శ్రీ పద్మావతీ అమ్మవారు.

అక్టోబర్ 11 నుండి 20వ తేదీ వరకు నవరాత్రి ఉత్సవాలు శ్రీ బలరామ కృష్ణ స్వామి వారి ఆలయంలో అక్టోబర్ 02, 29 తేదీలలో రోహిణి నక్షత్రం సందర్భంగా సాయంత్రం తిరుచ్చి ఉత్సవం.

శ్రీ సుందరరాజ స్వామి ఆలయంలో అక్టోబర్ 24న ఉత్తర భద్ర నక్షత్రం సందర్భంగా సాయంత్రం 6 గం.లకు తిరుచ్చిపై మాడ వీధులలో విహరించనున్న శ్రీ సుందరరాజ స్వామి వారు. శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయంలో అక్టోబర్ 10న హస్త నక్షత్రం సందర్భంగా సాయంత్రం 5 గంటలకు తిరుచ్చిపై భక్తులకు దర్శనం ఇవ్వనున్నశ్రీ సూర్యనారాయణ స్వామి వారు

శ్రీనివాస స్వామి ఆలయం, తిరుచానూరు అక్టోబర్ 03, 10, 17, 24, 31 తేదీలలో శ్రీనివాస స్వామి మూలవర్లకు అభిషేకం.

K VENU, TIRUPATHI RURAL

K VENU, TIRUPATHI RURAL