Koduru: ఓబనపల్లి ఎంపీటీసీ కౌంటింగ్‌లో ఉద్రిక్తత: రీకౌంటింగ్‌కు పట్టు
Koduru: రైల్వేకోడూరు ఓబనపల్లి ఎంపీటీసీ కౌంటింగ్‌లో గందరగోళం నెలకొంది. రీకౌంటింగ్‌కు పట్టుబట్టిన వైఎస్సార్‌సీపీ నేతలు కొరముట్ల శ్రీనివాసులు, ధ్వజారెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు.
Koduru: ఓబనపల్లి ఎంపీటీసీ కౌంటింగ్‌లో ఉద్రిక్తత: రీకౌంటింగ్‌కు పట్టు
తిరుపతి జిల్లా: రైల్వేకోడూరు నియోజకవర్గం కోడూరు మండల జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల ఫలితాలు మొదట్లో 250 ప్లస్ మెజారిటీతో ఉన్న ఓబనపల్లి వైస్సార్సీపీ ఎంపీటీసీ అభ్యర్థి చివరి నిమిషంలో జనసేన అభ్యర్థి నాలుగు ఓట్ల మెజారిటీతో ఉందని చెబుతున్న ఎన్నికల అధికారులు విషయం తెలుసుకొని కౌంటింగ్ జరుగుతున్న ప్రదేశానికి చేరుకొని రీకౌంటింగ్ నిర్వహించాలని పట్టుపట్టడంతో లోపలికి వెళ్లలేకుండా అడ్డుకున్న పోలీసులు పోలీసులతో వాగ్వాదానికి దిగిన వైఎస్ఆర్సిపి రాష్ట్ర అధికార ప్రతినిధి& కోడూరు నియోజకవర్గ ఇన్చార్జ్& మాజీ శాసనసభ్యుల కొరముట్ల శ్రీనివాసులు గారు స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ నెంబర్ రామిరెడ్డి ధ్వజా రెడ్డి గారు మరియు వైఎస్ఆర్సిపి నాయకులు.




