Srikalahasti: టీడీపీ సీనియర్ కార్యకర్త లక్ష్మి నారాయణ గుప్తా అదృశ్యం!
Srikalahasti: శ్రీకాళహస్తికి చెందిన టీడీపీ సీనియర్ కార్యకర్త లక్ష్మి నారాయణ గుప్తా సెప్టెంబర్ 28 నుంచి అదృశ్యం. ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు, పార్టీ నాయకుల గాలింపు.
Srikalahasti: టీడీపీ సీనియర్ కార్యకర్త లక్ష్మి నారాయణ గుప్తా అదృశ్యం!
Srikalahasti: తెలుగుదేశం పార్టీ సీనియర్ కార్యకర్త లక్ష్మి నారాయణ గుప్తా (శెట్టి) ఈ నెల 28-09-2026, సోమవారం నుంచి కనిపించకుండా పోయారు.
ఆయన ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు, బంధువులు, పార్టీ నాయకులు గాలిస్తున్నారు. లక్ష్మి నారాయణ గుప్తా ఆచూకీ తెలిసిన వారు లేదా ఆయనకు సంబంధించిన సమాచారం ఉన్న వారు వెంటనే క్రింది ఫోన్ నంబర్‌కు సమాచారం అందించాలని కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేశారు.
సంప్రదించాల్సిన నంబర్: +91 98660 32022




